స్ట్రోక్ అనేది అత్యంత తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ). మెదడు కణాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళం చిట్లినప్పుడు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక బ్రెయిన్ కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం మొదలవుతుంది. ఇక, ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడి కారణంగా గుండె, మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎండ తీవ్రతకు గుండె, మెదడుపై ఎలాంటి ఒత్తిడి పడుతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం.


