HomeLifestyleషుగర్ లెవల్స్, బరువు పెరగకుండా దీపావళి టైమ్‌లో స్వీట్స్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి

షుగర్ లెవల్స్, బరువు పెరగకుండా దీపావళి టైమ్‌లో స్వీట్స్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి

స్వీట్స్ నోటికి ఎంత బాగుంటాయో.. ఆరోగ్యంపై అంత నెగెటీవ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. అందుకే, వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. కానీ, కొన్ని కొన్నిసార్లు వీటిని తినకుండా ఉండలేం. పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరంటాల సమయంలో మనసు తియ్యని వేడుక చేసుకుందామనే ఉబలాటంలో ఉంటుంది. ఆ టైమ్‌లోనే స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటాం.
ఈ నేపథ్యంలోనే దీపావళి టైమ్ అంటేనే క్రాకర్స్‌తో పాటు స్వీట్స్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. మిగతా పండుగల కంటే ఈ పండుగ రోజున ఎక్కువ స్వీట్స్ చేస్తారు. తింటారు కూడా. మరి ఇలాంటి టైమ్‌లో కూడా బరువు పెరగకుండా, జీర్ణ సమస్యలు రాకుండా, షుగర్ లెవల్స్ పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ అదితి ప్రసాద్ ఆప్టే(సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్, ఆస్టర్ ఆర్‌వి హాస్పిటల్, బెంగళూరు) చెబుతున్నారు. ఈ టైమ్‌లో స్వీట్స్‌ని పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. వాటిని సరైన విధంగా, తినాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments