HomeAndhra Pradeshఒడిశా వరద పోటు.. శ్రీకాకుళంలో జలమయమైన గ్రామాలు, ఉగ్రరూపం దాల్చిన బహుదా నది

ఒడిశా వరద పోటు.. శ్రీకాకుళంలో జలమయమైన గ్రామాలు, ఉగ్రరూపం దాల్చిన బహుదా నది

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాలు, ఒడిశా వరదలతో ఆ జిల్లాలోని ప్రధాన నదుల నీటి మట్టం పెరిగింది. దీంతో చాలా గ్రామాలు నీటమునిగిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. అలాగే 16వ నెంబరు జాతీయ రహదారి (కోల్‌కతా-చెన్నై రహదారి) నీట మునిగింది. కొన్ని మండలాల్లోని రైల్వే ట్రాక్‌లు కూడా జలమయం అయ్యాయి. దాంతో రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు కూడా చేసింది. దీంతోపాటు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments