HomeNation and Worldషేక్ హసీనా పారిపోయిన వీడియోను షేర్ చేసిన బంగ్లాదేశ్ మాజీ IAF అధికారి అనుమానాస్పద మృతి

షేక్ హసీనా పారిపోయిన వీడియోను షేర్ చేసిన బంగ్లాదేశ్ మాజీ IAF అధికారి అనుమానాస్పద మృతి

బంగ్లాదేశ్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. చివరకు షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చారు. ఆమె దేశం విడిచి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. అయితే, ఇదే అతడి ఉద్యోగం పోవడానికి కారణమైంది. ఘటన జరిగిన రెండేళ్లు గడిచిపోగా.. అనూహ్యంగా ఆయన నదిలో శవమై తేలడం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments