HomeBusinessరైతులకు బిగ్ రిలీఫ్.. 18 శాతం నుంచి 5 శాతానికి GST తగ్గింపు.. నవంబర్ 1...

రైతులకు బిగ్ రిలీఫ్.. 18 శాతం నుంచి 5 శాతానికి GST తగ్గింపు.. నవంబర్ 1 నుంచే ట్రాక్టర్ టైర్ల పన్ను కొత్త రూల్స్!

GST Relief: రైతులకు ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పునర్వినియోగ ట్రాక్టర్ టైర్లపై వసూలు చేస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. సవరించిన కొత్త పన్ను నిబంధనలు నవంబర్ 1, 2026 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. ఇ-కామర్స్ విక్రేతలకు సంబంధించిన అంతరాష్ట్ర జీఎస్టీ నిబంధనల్లోనూ సవరణలు చేసింది. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments