HomeTELANGANAఎల్‌నినో దెబ్బకు దొడ్డు వడ్లకూ భారీగా డిమాండ్‌.. మద్దతు ధరను మించి, క్వింటాల్‌కు రూ.2529

ఎల్‌నినో దెబ్బకు దొడ్డు వడ్లకూ భారీగా డిమాండ్‌.. మద్దతు ధరను మించి, క్వింటాల్‌కు రూ.2529

ఎల్‌నినో దెబ్బకు తెలంగాణలో వరి ధాన్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సన్న వడ్లను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రికార్డు స్థాయి ధర పెడుతుండగా.. ఇప్పుడు దొడ్డు రకాలకూ డిమాండ్‌ పెరుగుతోంది. చొప్పదండి మార్కెట్‌లో దొడ్డు రకం ధాన్యం క్వింటాల్‌కు ఏకంగా రూ.2,529 పలకడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక సన్న రకం ధాన్యం రూ.5 వేలు దాటడం గమనార్హం. సాగు విస్తీర్ణం తగ్గడం, సరఫరాపై ఆందోళనలు, ఇతర రాష్ట్రాల వ్యాపారుల కొనుగోలు ఆసక్తి.. వడ్ల ధరలను ఆకాశానికి ఎత్తుతోంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments