HomeEntertainmentPeddi Janhvi Kapoor: ‘ఆ అవమానాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటాను’.. ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్...

Peddi Janhvi Kapoor: ‘ఆ అవమానాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటాను’.. ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారనే సంగతి తెలిసిందే. ఇందులో ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్ర చిత్రీకరణ, అసభ్యకర కెమెరా యాంగిల్స్ పై అప్పట్లో వివాదం చెలరేగింది. దీనిపై జాన్వీ కపూర్ తాజాగా స్పందించారు. ‘కాఫీ విత్ కరణ్ 9’లో మాట్లాడుతూ.. ఆ పాత్రలో మహిళలను ఆబ్జెక్టిఫై చేసిన మాట నిజమేనని, ఓ మహిళగా తాను చాలా బాధపడ్డానని అన్నారు. కపూర్ కుటుంబ నేపథ్యం ఉన్న తాను అలాంటి సన్నివేశాల గురించి ముందే గట్టిగా ప్రశ్నించి ఉండాల్సిందని, ఆ తప్పుకు తాను కూడా బాధ్యత వహిస్తున్నానని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments