రాశిఫలాలు 29 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు పరిఘ, శివ, లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు కొన్ని రాశుల వారికి గురు గ్రహ స్థానం బలపడుతుంది. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 29 అక్టోబర్ 2026: లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశుల జీవితంలో కీలక మార్పులు!
RELATED ARTICLES


