HomeRasi PhalaluDhanteras 2026: దీపావళి వేళ శక్తివంతమైన యోగం ప్రభావంతో సింహం సహా ఏ రాశులకు కలిసొస్తుంది?

Dhanteras 2026: దీపావళి వేళ శక్తివంతమైన యోగం ప్రభావంతో సింహం సహా ఏ రాశులకు కలిసొస్తుంది?

Dhanteras 2026: హిందూ మత విశ్వాసాల ప్రకారం, ధనత్రయోదశిని సంపద, శ్రేయస్సు మరియు ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి పాత్రలతో సహా వివిధ వస్తువులను కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఇదదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది ధంతేరాస్ రోజున బుధ, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. ఈ కారణంగా ధన త్రయోదశి నవంబర్ 6న తెల్లవారుజామున 1 గంట వరకు లక్ష్మీనారాయణ యోగం కొనసాగనుంది. బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు. అదే విధంగా శుక్రుడు ఐశ్వర్యం, సౌకర్యం, కళ మరియు భౌతిక సుఖాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ రెండు గ్రహాలు అనుకూల స్థానంలో ఉన్నప్పుడు సంపద పెరిగేందుకు అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి సాధించేందుకు మరియు జీవితంలో సౌకర్యం పెరగడానికి అవకాశాలు లభించొచ్చు. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ధన త్రయోదశి వేళ ఏర్పడే శక్తివంతమైన యోగం వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments