వర్షాకాలం, చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ టైమ్లో మనం మన రెగ్యులర్ వర్కౌట్ రొటీన్ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటాం. కానీ, ఇదే విషయంలో రీసెంట్గా పబ్లిష్ అయిన ఓ అధ్యయనం కొన్ని ముఖ్య సూచనలు చేస్తోంది. అందులో జలుబు ఉన్నప్పుడు వర్కౌట్ చేయాలనుకుంటే కొన్ని విషయాలను ఫాలో అవ్వాలని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూనే అసలు తిరిగి మన బాడీ ఆరోగ్యంగా మారడానికి ఎంత టైమ్ తీసుకుంటుందో కూడా చెబుతోంది. అంతేకాకుండా, జలుబు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి పెరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే ముఖ్య విషయాల గురించి చెబుతోంది.


