HomeSportsభారత అథ్లెటిక్స్‌లో తీవ్ర విషాదం.. 3 సార్లు గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

భారత అథ్లెటిక్స్‌లో తీవ్ర విషాదం.. 3 సార్లు గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

ఆసియా పారా గేమ్స్‌లో మూడుసార్లు స్వర్ణ పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఢిల్లీలోని తన ప్లాట్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. డోపింగ్ కేసులో నిషేధం విధించడంతో పాటు ఐచి-నాగోయా ఆసియా పారా గేమ్స్‌కు దూరమవడం వల్ల ఏర్పడిన తీవ్ర మానసిక ఒత్తిడే ఈ దారుణ నిర్ణయానికి కారణమై ఉండవచ్చని చీఫ్ కోచ్ సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments