Jio IPO Listing: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం సంస్థ జియో దేశీయ స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 21 శాతం లిస్టింగ్ గెయిన్స్ అందించింది. షేర్లు వచ్చిన వారికి ఒక్కో లాట్‌పై రూ.2800 పైన లాభం వచ్చింది. అయితే, జియో షేర్లను ఏడాది లోపు విక్రయించినట్లయితే ఏకంగా 20 శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా? ఆదాయపు పన్ను నిబంధనలు ఎలా ఉన్నాయి? ఏడాది తర్వాత విక్రయిస్తే ఎంత ట్యాక్స్ పడుతుంది? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.


