HomeNation and Worldస్పెయిన్‌లో ఒకదానినొకటి ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు.. కనీసం 46 మంది మృతి.. డ్రైవర్ మిస్సింగ్

స్పెయిన్‌లో ఒకదానినొకటి ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు.. కనీసం 46 మంది మృతి.. డ్రైవర్ మిస్సింగ్

ఐరోపా దేశం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించి, 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న రైలు.. మరో రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అయితే, ఇది మానవతప్పిదమేనని తెలుస్తోంది. స్పెయిన్ హై-స్పీడ్ నెట్‌వర్క్‌‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు రెండుసార్లు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలోనూ జరిగిన ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 తర్వాత జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments