HomeNation and Worldఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్‌.. నెతన్యాహు, ఐజెన్‌‌కోట్ మధ్య హోరాహోరీ

ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్‌.. నెతన్యాహు, ఐజెన్‌‌కోట్ మధ్య హోరాహోరీ

ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసింది. ఈ ఎన్నికల్లో బెంజిమిన్ నెతన్యాహు నాయకత్వంలోని మతపరమైన కూటమి, గాడి ఐజెన్‌కోట్ కూటమి మధ్య రసవత్తర పోరు నెలకుంది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాదని, అధికార కూటమికి ఎదురుదెబ్బ తప్పందని అంచనా వేశాయి. అయితే, అరబ్ పార్టీలు ఈసారి మంచి ఫలితాలు సాధించి, ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా మారుతాయని పేర్కొన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments