పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య కొద్ది రోజులుగా జరుగుతోన్న ఘర్షణలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ మౌలిక సదుపాయాలపై హౌతీలు వరుస దాడులకు దిగుతున్నారు. అయినా, సౌదీ అరేబియా ప్రభుత్వం సంయమనం పాటిస్తోంది. పవిత్ర నగరాలపై మక్కా, మదీనాలపై దాడి ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్టు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. అంతేకాదు, హౌతీలకు భారీ ప్యాకేజ్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
హౌతీలకు రూ.8,500 కోట్ల భారీ ప్యాకేజీ ఆఫర్.. ఇరాన్ మధ్యవర్తిత్వంతో సౌదీ సీక్రెట్ ఒప్పందం
RELATED ARTICLES


