వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’ మూవీ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ సినిమాలతో కూడా సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన హీరో వెంకటేష్ అని ప్రశంసించారు. ఈ చిత్రంలో తమన్ మ్యూజిక్, సత్య కామెడీ, ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు. త్రివిక్రమ్ ఇంకా ఏం మాట్లాడారంటే…
Aadarsha Kutumbam: ఫ్యామిలీ సినిమాలతో ‘సూపర్ స్టార్’ అవ్వొచ్చని నిరూపించిన హీరో వెంకటేష్: త్రివిక్రమ్
RELATED ARTICLES


