Jio Long Term Profits: రిలయన్స్ జియో స్టాక్ మార్కెట్లో 21 శాతం లాభంతో లిస్టింగ్ అయింది. దేశీయ మార్కెట్లోనే సరికొత్త చరిత్రను లిఖిస్తూ మార్కెట్ క్యాప్‌లో టాప్-2లోకి దూసుకెళ్లింది. ఇన్వెస్టర్లకు ఒక్క లాట్‌పై దాదాపు రూ.2800 వేల వరకు లాభం వచ్చింది. అయితే, జియో లిస్టింగ్ లాభాలు అనేది ఒక ట్రైలర్ మాత్రమేనని, లాంగ్ టర్మ్‌లో ఊహించని రిటర్న్స్ పక్కా అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అందుకు కారణమైన ఐదు అంశాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.


