HomeTELANGANAతెలంగాణలో 12 మంది ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్.. రిటైర్మెంట్‌కు 3 రోజుల ముందు గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా...

తెలంగాణలో 12 మంది ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్.. రిటైర్మెంట్‌కు 3 రోజుల ముందు గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా దానకిషోర్

తెలంగాణలో పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. కీలక విభాగాలైన అటవీ, విద్యుత్, పంచాయతీరాజ్, దేవాదాయ, గిరిజన సంక్షేమం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి వంటి శాఖల్లో భారీ మార్పులు చేపట్టింది. ఇక 3 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిశోర్‌ను గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా పునర్నియమించింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments