బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను అర్నబ్.. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. నరసాపురం సమీపంలోని యానాం తీరం వద్ద తుఫాను తీారాన్ని తాకింది. తుఫాను కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా, కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర బలగాలను సహాయక చర్యల కోసం పంపాలని కోరారు. పూర్తిస్థాయి నష్టంపై త్వరలోనే సమగ్ర నివేదికను అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
అర్నబ్ తుఫానుపై అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి
RELATED ARTICLES


