HomeAndhra Pradeshఏపీలో రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్‌ ప్రాజెక్టు.. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్?

ఏపీలో రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్‌ ప్రాజెక్టు.. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్?

Pm Modi Foundation For BPCL Project In AP On December 5: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్ ప్రాజెక్ట్‌ నిర్మాణం దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. బీపీసీఎల్ ప్రాజెక్ట్‌కు డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ప్రధాని మోదీ తిరుపతి పర్యటనకు వస్తుండటంతో ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments