HomeEntertainmentRamayana First Review: ‘రామాయణం’ ప్రీమియర్ టాక్.. రణ్‌బీర్, యశ్‌ నటనకు ప్రశంసలు.. మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్‌పై...

Ramayana First Review: ‘రామాయణం’ ప్రీమియర్ టాక్.. రణ్‌బీర్, యశ్‌ నటనకు ప్రశంసలు.. మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్‌పై మిశ్రమ స్పందనలు

రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామాయణం’. మొదటి భాగం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ నవంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు దక్కుతున్నాయి. మ్యూజిక్, స్లో నరేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం నిరాశ వ్యక్తమవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments