HomeEntertainment‘గేమ్ ఛేంజర్’లో గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్.. ‘న్యూటన్’ తరహా స్టోరీ.. రామ్ చరణ్ కోసం శంకర్ కథంతా...

‘గేమ్ ఛేంజర్’లో గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్.. ‘న్యూటన్’ తరహా స్టోరీ.. రామ్ చరణ్ కోసం శంకర్ కథంతా మార్చేశారు: కార్తీక్ సుబ్బరాజ్

రామ్ చరణ్, ఎస్.శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. దీనికి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ‘న్యూటన్’ తరహా వాస్తవిక కథ రాశానని.. అందులో ఐఏఎస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు. అయితే రామ్ చరణ్ స్టార్‌డమ్, శంకర్ మార్క్ కమర్షియల్ హంగులు, భారీ బడ్జెట్ కారణంగా దాని స్వరూపమే పూర్తిగా మారిపోయిందని కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments