HomeLifestyle35 ఏళ్ళకే పక్షవాతం ఎందుకొస్తుంది, రాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి

35 ఏళ్ళకే పక్షవాతం ఎందుకొస్తుంది, రాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి

స్ట్రోక్ అంటే పక్షవాతం అనేది ఇదివరకటి రోజుల్లో కేవలం ఎక్కువ వయసున్నవారికే వచ్చేది. కానీ, ఇప్పుడలా కాదా. 35 ఏళ్ళలోపు వారికి కూడా వస్తూ ప్రాణాలనే ప్రమాదంగా మార్చడంతో పాటు వారి జీవితాల్ని తలకిందులుగా చేస్తుంది. చిన్నవయసులోనే సమస్య రావడానికి కారణాలు బోలెడు ఉంటాయి.
35 ఏళ్ళ వయసులో పక్షవాతం రావడం అనేది అంతటితోనే ఆగదు. మరికొన్ని సమస్యలకి దారి తీస్తుంది. సాధారణంగా ఈ వయసులో ఎవరైనా సరే జాబ్ చేసుకుంటూ ఇంటి భారాన్ని మోస్తుంటారు. నిజానికీ వయసు పెరిగాకే పక్షవాతం వంటి సమస్యలు వస్తాయనుకుంటారు. కానీ, ఇది అపోహ మాత్రమే. యంగ్ ఏజ్‌లోనూ పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. సమస్య వచ్చినప్పుడు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే వస్తాయి. దీని గురించి పూర్తి వివరాలు డాక్టర్ సుర్బి చతుర్వేది(కన్సల్టెంట్, న్యూరాలజీ, హెడ్ ఆఫ్ స్ట్రోక్ ప్రోగ్రామ్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) కొన్ని ముఖ్య విషయలని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments