HomeLifestyleఅన్నం అడుగున మాడిపోకుండా మల్లెపువ్వులా పొడిపొడిగా రావడానికి సింపుల్‌ చిట్కాలు!

అన్నం అడుగున మాడిపోకుండా మల్లెపువ్వులా పొడిపొడిగా రావడానికి సింపుల్‌ చిట్కాలు!

ఇంట్లో ఎంత రుచికరమైన కూరలు వండినా.. అన్నం సరిగ్గా ఉడక్కపోయినా, గిన్నె అడుగు భాగాన మాడిపోయి అడుగంటినా ఆ అన్నం తినడానికి అస్సలు బాగోదు. ముఖ్యంగా రోజూ వంట చేసేటప్పుడు కొంచెం మంట ఎక్కువైనా, నీటి కొలత అటూ ఇటూ అయినా గిన్నె అడుగున అన్నం నల్లగా మాడిపోయి అడుగంటుతుంది. అంతేకాదు ఇళ్లు అంతా మాడు వాసన వచ్చేస్తుంది. దీంతో అన్నం వృథా అవుతుంది.

అంతేకాదు అలా జరిగిందంటే ఆ వంట రుచి పాడవడమే కాకుండా, ఆ గిన్నెను తోముకోవడం పెద్ద టాస్క్‌గా మారుతుంది. అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా.. గిన్నె అడుగున అన్నం కొద్దిగా కూడా అంటకుండా, మల్లెపూవులా పొడిపొడిగా రావడానికి మన వంటింట్లోనే కొన్ని అద్భుతమైన సీక్రెట్ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments