HomeHeadlinesకనీస ఆటో ఛార్జీ రూ.50.. ఆపై కిలోమీటరుకు రూ.25.. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు

కనీస ఆటో ఛార్జీ రూ.50.. ఆపై కిలోమీటరుకు రూ.25.. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ఆటోరిక్షా ప్రయాణ ఛార్జీలను 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారీగా పెంచుతూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ విడుదల చేసిన నూతన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం.. మొదటి 1.8 కిలో మీటర్లకు కనీస ఛార్జీని రూ. 50గా నిర్ణయించింది. నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఆటో డ్రైవర్ల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ సవరణ చేపట్టినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.ే
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments