HomeAndhra Pradeshఈ సమయంలో కరెక్ట్ కాదు.. ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేయండి.. ఏపీ ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సలహాలు

ఈ సమయంలో కరెక్ట్ కాదు.. ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేయండి.. ఏపీ ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సలహాలు

Vijayasai Reddy Ask To Postpone Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విజయసాయిరెడ్డి కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని విజయసాయిరెడ్డి కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అర్నబ్ తుఫాన్ ప్రభావం ఉందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడ సరికాదన్నారు. అందుకే ఎన్నికల్ని పూర్తిగా రద్దు చయాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖపట్నానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments