HomeEntertainmentAI Impact: వచ్చే 20 ఏళ్లు మానవాళికి అత్యంత క్లిష్ట కాలమా? బిల్‌ గేట్స్ హెచ్చరిక...

AI Impact: వచ్చే 20 ఏళ్లు మానవాళికి అత్యంత క్లిష్ట కాలమా? బిల్‌ గేట్స్ హెచ్చరిక వెనుక సవాళ్లేంటి..!?

మానవ చరిత్రలో ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవన విధానాన్ని మార్చింది. వ్యవసాయ విప్లవం సమాజాలను స్థిర నివాసాల వైపు నడిపించింది. పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి వ్యవస్థను మార్చింది. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమాచార ప్రపంచాన్ని మన చేతుల్లోకి తెచ్చాయి. ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌–AI) మరో కీలక మలుపు దగ్గర నిలబెట్టింది. అయితే ఈసారి మార్పు కేవలం మనిషి చేసే పనుల్లోనే కాదు… ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి మానవ మేధకు సంబంధించిన రంగాల్లోనూ కనిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments