అదేంటో తెలియదు. సరిగ్గానే మంచి డైట్, సరైన ఫుడ్ ఫాలో అవుతున్నాం. అయినా బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదనుకుంటారు కొంతమంది. దీనికి కారణాల్లో ఒకటి చాలా త్వరత్వరగా తినడమే అని చెబుతున్నాయి అధ్యయనాలు. స్పీడ్‌గా తినడమనేది పొట్ట చుట్టూ కొవ్వుని పెంచి బరువు పెరగడానికి కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఇందులో నిజమేంటో చెబుతున్నారు డాక్టర్ ప్రొ సంజనరాయ్(స్పర్శ్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్). ఆవిడ ప్రకారం, ఫుడ్ ఎలా తీసుకోవాలి. ఏం తినాలి, సరైన విధంగా తినడం ఏంటని తెలుసుకుని తీరాలి.


