నేడు చాలా మంది అన్నం బదులు రోటీ, చపాతీలు తింటున్నారు. వీటిని ఇంట్లో తినడమే కాకుండా ఆఫీస్, కాలేజీలు, స్కూల్స్‌కి బాక్సుల్లో పెట్టి తీసుకెళ్తుంటారు. అయితే, ఇంట్లో చేసినప్పుడు వెంటనే తింటే చాలా తాజాగా అనిపిస్తాయి. అలా కాకుండా బాక్సుల్లో పెట్టినా, హాట్ బాక్సుల్లో పెట్టినా కొన్ని గంటలకే వాటిలో తేమ పేరుకుపోయి రబ్బరులా, తడిగా మారతాయి. వీటిని తినాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.


