పప్పు ఉడకబెట్టాలన్నా, అన్నం వండాలన్నా, చకచకా కూరలు చేసేయాలన్నా కుక్కర్ ఉంటే పని ఇట్టే క్షణాల్లో అయిపోతుంది. అటు గ్యాస్ బిల్లు కూడా చాలావరకు మిగులుతుంది. అయితే మార్కెట్లో కుక్కర్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కరి ముందూ మెదిలే ఒకే ఒక పెద్ద ప్రశ్న.. అల్యూమినియం కుక్కర్ కొనాలా లేక ఈ మధ్యకాలంలో ట్రెండ్‌లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ కొనాలా అని సందేహం కలుగుతుంది. ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి నిజంగా సేఫ్, వంట చేయడానికి ఏది పర్ఫెక్ట్, వంటి విషయాలను ఈ స్టోరీలో ఇప్పుడు వివరంగా చూద్దాం..


