HomeHeadlinesఅరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడినట్లు కాంగ్రెస్ వీడియోలు.. ఖండించిన భారత సైన్యం, కేంద్రమంత్రి స్పందన ఇదే!

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడినట్లు కాంగ్రెస్ వీడియోలు.. ఖండించిన భారత సైన్యం, కేంద్రమంత్రి స్పందన ఇదే!

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడినట్లు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియోలు నకిలీవని భారత సైన్యం తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఇవన్నీ ఏఐతో వాడిన ఫేక్, డీప్‌ఫేక్ వీడియోలు అని స్పష్టం చేసింది. ఈ ఉదంతంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత సాయుధ బలగాల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments