HomeLifestyleసంప్రదాయానికి మోడ్రన్‌ టచ్‌.. రాధాకృష్ణుల డిజైన్‌ లెహంగాతో నవరాత్రి వేడుకల్లో మెరిసిన ఈషా అంబానీ!

సంప్రదాయానికి మోడ్రన్‌ టచ్‌.. రాధాకృష్ణుల డిజైన్‌ లెహంగాతో నవరాత్రి వేడుకల్లో మెరిసిన ఈషా అంబానీ!

దసరా, దీపావళి వంటి పండుగలు వచ్చాయంటే అంబానీ కుటుంబం వేసుకునే దుస్తులు, జ్యువెల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ దసరా నవరాత్రుల్లో ఈషా అంబానీ ధరించిన ప్రత్యేకమైన రాధా కృష్ణ థీమ్ లెహంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారతీయ చేనేత కళకు, మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రూపొందించిన ఈ రాయల్ డ్రెస్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఏంటి, దీన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టింది వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments