Irumudi Controversy: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. బాల కార్మిక చట్టాల ఉల్లంఘన జరిగిందంటూ జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Irumudi Controversy: రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు
RELATED ARTICLES


