Diwali Festival 2026: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఇళ్లన్నీ లైట్లు, రంగురంగుల పూలు, దీపాలతో కళకళలాడుతుంటాయి. అయితే ఇల్లు అందంగా కనిపించాలని అన్నీ ఓవర్‌గా డెకరేట్ చేస్తే ఇల్లంతా చిందరవందరగా, చూడటానికి అంతగా బాగోవు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సింపుల్‌గా, పద్ధతిగా మన ఇంటిని పండుగ వాతావరణంలోకి ఎలా మార్చుకోవాలనే దానిపై ఇంటీరియర్ డిజైన్ నిపుణులు కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో వివరంగా చూసేద్దాం.


