HomeEntertainmentఈ పిచ్చోడిని ఇన్ని రోజులు భరించారు.. నా పిచ్చి ఏంటో థియేటర్లలో చూస్తారు: విశ్వక్ సేన్

ఈ పిచ్చోడిని ఇన్ని రోజులు భరించారు.. నా పిచ్చి ఏంటో థియేటర్లలో చూస్తారు: విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన స్లాషర్ థ్రిల్లర్ ‘కల్ట్’ అక్టోబర్ 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. విశ్వక్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ తన పిచ్చిని భరించిన అభిమానులకు థియేటర్లలో అసలు పిచ్చి ఏంటో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. సినిమా చాలా వైల్డ్‌గా ఉంటుందని.. చిన్నపిల్లలు, గుండె బలహీనంగా ఉన్నవారు ఈ సినిమాకి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments