Andhra Pradesh Cabinet 48 Key Decisions:ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయనగరంలో ‘గ్రీన్ స్టీల్ ప్లాంట్’కు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ కేంద్రానికి 91.10 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్యారంటీ పొడిగించేందుకు ఓకే చెప్పారు. కృష్ణా జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు రూ.698.90 కోట్లు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు కేబినెట్ మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024లో మార్పులు.. కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అర్నబ్ తుఫాన్ నష్టంపై ప్రధానంగా చర్చ, 48 అంశాలకు ఆమోదం
RELATED ARTICLES


