HomeCricketసాకులు చెప్పే ప్రసక్తే లేదు, వారి వల్లే గెలుస్తున్నాం: తిలక్ వర్మ

సాకులు చెప్పే ప్రసక్తే లేదు, వారి వల్లే గెలుస్తున్నాం: తిలక్ వర్మ

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి ముందు హైదరాబాద్ ఆల్‌రౌండర్ తిలక్ వర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. వరుసగా అధిక స్కోర్లు నమోదవుతున్న ఈ సిరీస్‌లో డెత్ ఓవర్లలో ప్రిన్స్ యాదవ్ లాంటి యంగ్ బౌలర్లు యార్కర్లు వేస్తూ మ్యాచ్‌లను గెలిపిస్తున్నారని కొనియాడాడు. నిరంతర పర్యటనలు, సమయ వ్యత్యాసాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నమాట వాస్తవమేనని.. కానీ దాన్ని సాకుగా చెప్పబోమని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments