HomeEntertainmentకమిటీ కుర్రోడికి మరో ఛాన్స్ ఇచ్చిన నిహారిక కొణిదెల.. మెగా డాటర్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్...

కమిటీ కుర్రోడికి మరో ఛాన్స్ ఇచ్చిన నిహారిక కొణిదెల.. మెగా డాటర్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘కమిటీ కుర్రోళ్ళు’ విజయంతో జోరుమీదున్న నిహారిక కొణిదెల.. తాజాగా తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘పాకెట్ రాకెట్స్’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు. గ్యాంబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ హీరోగా నటిస్తుండగా, రుద్ర అత్రి ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments