Shopping Tips: ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ అంటూ వివిధ రకాల బెనిఫిట్స్ అందిస్తుంటారు. అయితే, మరి ఇందులో 8 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, 10 శాతం క్యాష్ బ్యాక్, 1000 రివార్డ్స్ పాయింట్లు వస్తే ఈ మూడూ ఒకటేనా ? ఎందులో ఎక్కువ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది? అనే వివరాలను ఈ కథనం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.


