FAST-DS 2026 Scheme: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఐటీ శాఖ FAST-DS 2026 స్కీమ్ ద్వారా వన్- టైమ్స్ అవకాశం కల్పిస్తోంది. విదేశీ ఆస్తులను వెల్లడించని వారి కోసం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. డిసెంబర్ 31వ తేదీలోపు తమ రిటర్నులను విదేశీ ఆస్తులను పేర్కొంటూ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను విభాగం ఓ ప్రకటన చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


