HomeBusinessనవంబర్ 1 నుంచి FASTag కొత్త రూల్స్.. రూ.1500లకే ఏడాది పాస్.. ఎన్నిసార్లైనా టోల్ గేట్...

నవంబర్ 1 నుంచి FASTag కొత్త రూల్స్.. రూ.1500లకే ఏడాది పాస్.. ఎన్నిసార్లైనా టోల్ గేట్ దాటొచ్చు!

FASTag Rules Nov 1: వాహనదారులకు అదిరే శుభవార్త. నవంబర్ 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారికి ఇది సదావకాశం. కేవలం రూ.1500తో ఏడాది పాస్ తీసుకుని ఎన్ని సార్లైనా టోల్ గేట్ దాటవచ్చు. అయితే, మరి ఈ కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? రూ.1500 పాస్ ఎవరు తీసుకోవచ్చు? అనే పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments