HomeEntertainmentనెట్టింట ‘భజ గోవిందం’ ట్రెండ్: సీఎం చంద్రబాబు పోస్టుతో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ సాంగ్‌కు ఊహించని...

నెట్టింట ‘భజ గోవిందం’ ట్రెండ్: సీఎం చంద్రబాబు పోస్టుతో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ సాంగ్‌కు ఊహించని బజ్

కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘భజ గోవిందం’ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ తాత్విక గీతానికి ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి అద్భుతమైన గాత్రం అందించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ అందాలను చూపుతూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ రూపొందించిన వీడియోను సీఎం చంద్రబాబు ప్రశంసిస్తూ షేర్ చేయగా, ఆ వీడియోకు ‘భజ గోవిందం’ సాంగ్ నేపథ్యంగా వినిపించడంతో పాటకు ఊహించని క్రేజ్ దక్కింది. దేవిక భట్, శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments