HomeAndhra Pradesh'వంగవీటి రాధా నడిచే రోబోనా అనిపిస్తుంది, ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు మీకు...

‘వంగవీటి రాధా నడిచే రోబోనా అనిపిస్తుంది, ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు మీకు చెప్తున్నా’.. సతీమణి పుష్పవల్లి

Pushpavalli Comments About Her Husband Vangaveeti Radha Krishna: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ తరఫున ఆయన సతీమణి పుష్పవల్లి ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. వంగవీటి రాధా ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని.. ఆయన తెలివితేటలు అద్భుతం, ఆయన చాలా స్మార్ట్ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments