Hyundai Bayon Launch: భారతీయ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త ఎస్యూవీ బేయాన్ (Hyundain Bayon)ను భారతదేశంలో అధికారింగా విడుదల చేసింది. ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షల పాయింట్ వద్ద ప్రారంభ ధరతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో ఈ కారును తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ కారు ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. ఈ కారు విశేషాలు తెలుసుకుందాం.


