Bonus Shares: స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఫైనాన్స్ సెక్టార్కు చెందిన ఓ కంపెనీ స్టాక్ కేవలం 3 నెలల కాలంలోనే 144 శాతం పెరిగింది. అంతే కాదు గత ఏడాది కాలంలో 650 శాతానికి పైగా లాభాలు అందించింది. ఇక లిస్టయిన తర్వాత 14 వేల శాతం పెరిగింది. ఇప్పుడు 5:9 రేషియోలో బోనస్ షేర్లు ఇస్తోంది. ప్రతి 9 షేర్లకు 5 షేర్లు ఉచితంగా వస్తాయి. మరి ఈ స్టాక్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


