Premada Oorali: కన్నడలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన సినిమా ‘ప్రేమద ఊరాలి’. తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ అనే పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర పెద్దగా పట్టించుకోలేదు కానీ, కర్ణాటకలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. నెల రోజుల్లో రూ.135 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. కర్ణాటకలో KGF-1 రికార్డును దాటేసి టాప్-4 హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కంటెంటే కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసింది.
రూ.2 కోట్ల బడ్జెట్, రూ.135 కోట్ల కలెక్షన్స్.. KGF రికార్డుని బీట్ చేసిన ‘ప్రేమనే ఊరిలో’
RELATED ARTICLES


