HomeSportsరోహిత్ రికార్డ్ ఖేల్ ఖతం.. ఢిల్లీలో అభిషేక్ సిక్సర్ల సునామీ.. 30 బంతుల్లోనే సెంచరీ..!

రోహిత్ రికార్డ్ ఖేల్ ఖతం.. ఢిల్లీలో అభిషేక్ సిక్సర్ల సునామీ.. 30 బంతుల్లోనే సెంచరీ..!

ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న 3వ టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (35 బంతులు) రికార్డును తిరగరాశాడు. టెస్ట్ హోదా కలిగిన దేశాలపరంగా ఇది ప్రపంచంలోనే వేగవంతమైన సెంచరీ. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments