HomeSportsఐపీఎల్ 2027 మినీ వేలం వేదిక ఖరారు.. ఈసారి సముద్ర తీరంలో..!

ఐపీఎల్ 2027 మినీ వేలం వేదిక ఖరారు.. ఈసారి సముద్ర తీరంలో..!

ఐపీఎల్ 2027 ఆటగాళ్ల వేలాన్ని గోవా వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. విదేశాల్లో గత మూడేళ్లుగా ఆక్షన్ నిర్వహించిన బోర్డు, ఈసారి డిసెంబర్ మధ్యలో స్వదేశంలోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 14-16 మధ్య ఈ మినీ ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్ల మార్పిడి జరగడం, విదేశీ కోచ్‌ల నియామకాలు ఊపందుకోవడంతో ఈసారి ఐపీఎల్ ఆక్షన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments