HomeSportsAsian Games 2026: 'నా కల నెర వేరింది': పతకం గెలిచాక మీరాబాయి చాను భావోద్వేగం..!

Asian Games 2026: ‘నా కల నెర వేరింది’: పతకం గెలిచాక మీరాబాయి చాను భావోద్వేగం..!

ఆసియా క్రీడలు 2026లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు మీరాబాయి చాను స్వస్తి పలికింది. మహిళల 49 కేజీల కేటగిరీలో రజత పతకం సాధించిన ఆమె, 1998లో కరణం మల్లేశ్వరి తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక అథ్లెట్‌గా నిలిచింది. తన కెరీర్‌లో లోపించిన ఏకైక ఏషియన్ గేమ్స్ మెడల్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, క్రీడాకారులకు నిరంతరం అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు చాను కృతజ్ఞతలు తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments