Machilipatnam Maha Ganapati Laddu Auctioned For Rs 25 Lakhs:కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఏర్పాటు చేసిన 63 అడుగుల సాగరతీర మహాగణపతి అందర్ని ఆకట్టుకుంది. ఈ గణపయ్య చేతిలో ఉంచి 630 కిలోల లడ్డూకు వేలంలో రికార్డు ధర దక్కింది. ఎఫ్సీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత గుమ్మడి భవానీ శంకర్ రూ.25 లక్షలకు ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో ఏకంగా 600మందికిపైగా లడ్డూ కోసం పోటీపడ్డారు.
ఏపీ మంత్రి సొంత ఊరిలో రూ.25 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ.. రూ.9లక్షలకు లడ్డూ వేలంపాడి ప్రజలకు పంచిన టీడీపీ ఎమ్మెల్యే
RELATED ARTICLES


